‘మైదానంలో నగ్నంగా నడుస్తా’ అని శపథం.. చివరి నిమిషంలో ట్విస్ట్

by Gantepaka Srikanth |

‘మైదానంలో నగ్నంగా నడుస్తా’ అని శపథం.. చివరి నిమిషంలో ట్విస్ట్

‘మైదానంలో నగ్నంగా నడుస్తా’ అని శపథం.. చివరి నిమిషంలో ట్విస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాలోని గబ్బా మైదానం వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా‌తో జరుగుతున్న పింక్ బాల్ రెండో టెస్ట్‌లో సెంచరీతో చెలరేగాడు. ఆస్ట్రేలియా గడ్డపై జోరూట్‌‌కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. టెస్ట్‌ల్లో ఇప్పటి వరకు 40 శతకాలు సాధించిన జోరూట్.. ఎట్టకేలకు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై చేసి కల నెరవేర్చుకున్నాడు. అయితే.. ఈ యాషెస్‌ సిరీస్‌లో రూట్ సెంచరీ చేయకపోతే మెల్‌బోర్న్‌ క్రికెట్ మైదానంలో ‘నగ్నంగా నడుస్తా’ అని సోషల్ మీడియాలో ఆసీస్ మాజీ బ్యాటర్ మ్యాథ్యూ హేడెన్ కొన్ని రోజుల కిందట సవాల్ చేసింది. అనూహ్యంగా రూట్ సెంచరీ చేయడంతో ఆమెకు నగ్నంగా నడితే బాధ తప్పిందని క్రికెట్ ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతోంది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. జో రూట్ (135), జాక్ క్రాలీ (76), జోఫ్రా ఆర్చర్(32) రాణించారు. వీడియో

Next Story