- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CSK vs SRH : చెపాక్ లో చెన్నైకి చెక్.. SRH విజయం
by Muthe.Rajitha |
చెన్నై సూపర్ కింగ్స్ ను వారి సొంత గడ్డ మీదనే ఓడించింది హైదరాబాద్ జట్టు.

X
దిశ, వెబ్ డెస్క్ : చెన్నై సూపర్ కింగ్స్ ను వారి సొంత గడ్డ మీదనే ఓడించింది హైదరాబాద్ జట్టు. ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా.. నేడు సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ జట్ల(CSK vs SRH) మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లకు 154 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టు 155 పరుగుల లక్ష్యాన్ని 18.4 బాల్స్ లో చేధించింది. ఇషాన్ 44, కమిన్స్ 32, హెడ్ 19, అనికేత్ 19, నితీశ్ 19 పరుగులు చేసి జట్టుకు విజయం చేకూర్చారు. చెన్నై జట్టులో నూర్ అహ్మద్ 2, ఖలీల్, కాంబోజ్, జడేజా తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో హైదరాబాద్ ఆరెంజ్ టీం ప్లే ఆఫ్(Play Off) ఆశలు సజీవం చేసుకోగా.. చెన్నై మాత్రం దాదాపుగా ఐపీఎల్ నుంచి ఔట్ అయినట్టే.
Next Story






