- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో కోహ్లీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ అడిలైడ్ వేదికగా జరుగుతోంది. ఇందులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో.. భారత్ మొదట బ్యాటింగ్ కు దిగింది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ (Second ODI match) అడిలైడ్ వేదికగా జరుగుతోంది. ఇందులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా (Australia) జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో.. భారత్ మొదట బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోహిత్, కోహ్లీ కాంబినేషన్ సరిగ్గా హిట్ కావడం లేదు. మొదటి మ్యాచ్ లో కోహ్లీ డకౌట్ కావడంతో ఆయన అభిమానులు ఎంతో నిరాశ చెందారు. నేటి మ్యాచులో అయిన విరాట్ కోహ్లీ (Virat Kohli) రాణిస్తాడని అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. గిల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. రెండో వన్డేలో సైతం ఒక్క పరుగు చేయకుండానే డకౌట్ (Duckout) అయ్యి.. ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశను మిగిల్చాడు. ప్రస్తుతం ఓపెనర్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. 12. ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. మరీ ఈ మ్యాచులో భారత జట్టు ఎన్ని పరుగులు చేస్తుందో తెలియాలంటే 50 ఓవర్లు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.
READ MORE ...






