- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Suresh Raina : బెట్టింగ్ యాప్ కేసు.. ED ఆఫీసుకు క్రికెటర్ సురేష్ రైనా
బెట్టింగ్ యాప్ ప్రమోషన్, మనీలాండరింగ్ కేసు నేపథ్యంలో మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఈడీ ఆఫీస్ వచ్చారు.

X
దిశ, వెబ్ డెస్క్: బెట్టింగ్ యాప్ ప్రమోషన్, మనీలాండరింగ్ కేసు నేపథ్యంలో మాజీ క్రికెటర్ సురేష్ రైనా (Suresh Raina) ఈడీ ఆఫీస్ కు హాజరయ్యాడు. 1xBet కేసులో రైనా స్టేట్ మెంట్ రికార్డు (Statement record) చేసేందుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు నేడు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి (Delhi ED Office) రైనా వచ్చాడు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ప్రకారం రైనా వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు (ED officials) నమోదు చేయనున్నారు. ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ చట్టాలను ఉల్లంఘించి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసి.. కొట్లలో డబ్బులు తీసుకున్నారు అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.
Next Story






