- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > బంగ్లాదేశ్ క్రికెట్‌లో షాకింగ్ సీన్.. ఎన్నికైన కాసేపటికే బీసీబీ డైరెక్టర్ తొలగింపు
బంగ్లాదేశ్ క్రికెట్‌లో షాకింగ్ సీన్.. ఎన్నికైన కాసేపటికే బీసీబీ డైరెక్టర్ తొలగింపు
by Phanindra |
బంగ్లాదేశ్ క్రికెట్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఎన్నికైన కాసేపటికే బీసీబీ డైరెక్టర్‌ను ఆ దేశ ప్రభుత్వం తొలగించింది.

X
దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బోర్డు ఎన్నికల ఫలితాలు విడుదలైన గంటల వ్యవధిలోనే కొత్తగా ఎన్నికైన బీసీబీ డైరెక్టర్ ఇష్‌ఫాక్ అహసన్‌ను తొలగిస్తున్నట్లు బంగ్లా ప్రభుత్వం ప్రకటించింది. ఆయన రాజకీయ సంబంధాల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘రాజకీయ సంబంధాల వల్లనే అహసన్‌ను పదవి నుంచి తొలగించాం. త్వరలోనే కొత్త డైరెక్టర్‌ను నియమిస్తాం’ అని బంగ్లా నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రకటించింది. అహసన్ స్థానంలో ఎవరైనా మహిళను నియమించాలని ఎన్ఎస్‌సీ భావిస్తున్నట్లు సమాచారం.
Next Story






