ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్ విజేతగా సెర్బియా స్టార్ ప్లేయర్ Novak Djokovic

by Disha Web Desk 13 |
ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్ విజేతగా సెర్బియా స్టార్ ప్లేయర్ Novak Djokovic
X

దిశ, వెబ్‌డెస్క్: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అవతరించాడు. మెల్బోర్న్‌లోని రాడ్ లేవర్ ఎరీనాలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జకోవిచ్ 6-3, 7-6, 7-6తో గ్రీస్ ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్‌ను వరుస సెట్లలో ఓడించాడు. ఈ టైటిల్‌తో జకోవిచ్.. రాఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఆటగాళ్లుగా జకోవిచ్ (22), నాదల్ (22) సమవుజ్జీలు గా నిలిచారు. మొత్తంగా జ‌కోవిచ్ కెరీర్‌లో ఇది ప‌దో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్.



Next Story

Most Viewed