- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ మహిళా క్రికెటర్ల జట్టుకు గుడ్ న్యూస్.. కాంట్రాక్టు ఫీజు 66% పెంపు
by Malleboina Mahesh |
ఆస్ట్రేలియా జట్టు మహిళా క్రికెటర్లకు గుడ్ న్యూస్ అందించింది. కేంద్ర కాంట్రాక్టు పొందిన మహిళా క్రికెటర్లందరికీ చెల్లింపులను పెంచుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ప్రకటించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా జట్టు మహిళా క్రికెటర్లకు గుడ్ న్యూస్ అందించింది. కేంద్ర కాంట్రాక్టు పొందిన మహిళా క్రికెటర్లందరికీ చెల్లింపులను పెంచుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ప్రకటించింది. ప్రొఫెషనల్ మహిళా క్రికెటర్లకు చెల్లింపులను 66% పెంచుతున్నట్లు బోర్డు నిర్ణయించింది. దీంతో మహిళా క్రీడాకారులు ఐదు సంవత్సరాల వ్యవధిలో AU$133 మిలియన్లను (13.3 కోట్లు) పంచుకుంటారు. కాగా మునుపటి ఒప్పందంలో ప్రొఫెషనల్ మహిళా క్రికెటర్ల కోసం AU$80 మిలియన్లు (8 కోట్లు) అర్జించేవారు.
Next Story






