Divorce: భర్తతో తెగతెంపులు.. మాజీ టెన్సిన్ ప్లేయర్ పోస్ట్ వైరల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-23 17:02:32  IST  )

మరో మాజీ లేడీ ప్లేయర్ వివాహబంధానికి గుడ్ బై చెప్పారు..

Divorce: భర్తతో తెగతెంపులు.. మాజీ టెన్సిన్ ప్లేయర్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: మరో మాజీ లేడీ ప్లేయర్ వివాహబంధానికి గుడ్ బై చెప్పారు. తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆస్టేలియన్ మాజీ టెన్సిస్ ప్లేయర్ అరీనా రొడియోనోవా(Former Australian tennis star Arina Rodionova) గురించి పెద్దగా చెప్పనవసం లేదు. అంతలా తన ఆట తీరుతో ఆమె ప్రపంచాన్ని కట్టిపాడేశారు. అయితే తన పెళ్లి కూడా అంతేస్థాయిలోనే గ్రాండ్‌గా జరిగింది. భర్త మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ టై వికేరీ. వారిద్దరి వివాహ బంధం సజావుగానే సాగింది. అయితే ఇప్పుడు ఆ వివాహ బంధం తెగిపోతోందని భర్త పక్కనుండగానే స్వయంగా అరీనా రొడియోనోవానే ప్రకటించారు. తన భర్త టై వికేరీ(Ty Vickery)తో విడిపోతున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. తన భర్త వికేరీతో విడిపోతున్నట్లు తెలిపారు. తమకు పరస్పరం ప్రేమ ఉన్నా.. కొన్ని సార్లు అది సరిపోదంటూ ఆమె పోస్టు చేశారు.

Next Story