- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదరగొట్టిన అక్షర్ పటేల్.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక స్కోరు
by Malleboina Mahesh |
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగుతున్న మొదటి టెస్ట్ లో భారత మొదటి ఇన్నింగ్స్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్.. 174 బంతుల్లో 84 పరుగులు చేశాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగుతున్న మొదటి టెస్ట్ లో భారత మొదటి ఇన్నింగ్స్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్.. 174 బంతుల్లో 84 పరుగులు చేశాడు. కాగా ఇది అక్షర్ పటేల్ కు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక స్కోరుగా నిలిచిపోయింది. 29 ఏళ్ల అక్షర్ పటేల్ ఇప్పటి వరకు తన అంతర్జాతీయ క్రికెట్ కెరిర్‌లో అత్యధిక స్కోరు 65(31). ఈ స్కోరు.. జనవరిలో శ్రీలంకతో జరిగిన T20Iలో చేశాడు. అలాగే ఈ స్కోరుతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు అర్ధ సెంచరీలు కూడా చేశాడు. అలాగే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసీ భారత విజయంలో అక్షర్ కీలక పాత్ర పోషించాడు.
Next Story






