- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Abhishek Sharma: న్యూలుక్ లో అభిషేక్ శర్మ..పిచ్చెక్కిపోవాల్సిందే
సిక్సులతో విరుచుకుపడే అభిషేక్ శర్మ, తాజాగా కొత్త గెటప్ లో కనిపించారు. బ్లాక్ షర్ట్ ధరించి, క్యూట్ లుక్ లో సందడి చేశారు.

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి చిన్న వయసులోనే అత్యంత భయంకరమైన బ్యాటర్ గా అభిషేక్ శర్మ రూపొందారు. యువరాజ్ లాంటి వరల్డ్ కప్ విన్నర్ చేతిలో ట్రైన్ అయిన అభిషేక్ శర్మ, ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. అభిషేక్ శర్మకు బౌలింగ్ వేయాలంటే వరల్డ్ క్లాస్ బౌలర్లే భయపడిపోతున్నారు. అయితే అలాంటి అభిషేక్ శర్మ అదిరిపోయే లుక్ లో కనిపించారు.
న్యూ లుక్ లో అభిషేక్ శర్మ
సిక్సులతో విరుచుకుపడే అభిషేక్ శర్మ, తాజాగా కొత్త గెటప్ లో కనిపించారు. బ్లాక్ షర్ట్ ధరించి, క్యూట్ లుక్ లో సందడి చేశారు. మెడలో చైన్, న్యూ హెయిర్ స్టైల్ తో మెరిశారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. సిక్స్ లు, బౌండరీలు కొట్టే అభిషేక్ శర్మ ఇప్పుడు బాలీవుడ్ హీరో లాగా మారిపోయాడని అంటున్నారు. కాగా జనవరి 25వ తేదీన న్యూజిలాండ్ పైన 14 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసి, భారత జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే.






