- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాల్ట్ స్టన్నింగ్ క్యాచ్..పంజాబ్ కు మొదటి దెబ్బ
ఐపీఎల్ 2025 ఫైనల్ ( IPL 2025 Final) మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), పంజాబ్

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 ఫైనల్ ( IPL 2025 Final) మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), పంజాబ్ కింగ్స్ ( Punjab Kings) తలపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో... పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఆడుతోంది. 191 పరుగుల లక్ష్యాన్ని.. చేదించే క్రమంలో ఆచితూచి ఆడుతోంది పంజాబ్ కింగ్స్. ఇలాంటి నేపథ్యంలోనే... శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) టీమ్ కు మొదటి ఎదురు దెబ్బ తగిలింది.
ప్రియాన్ష్ ఆర్య ను ( Priyansh Arya) పెవిలియన్ పంపాడు ఆస్ట్రేలియా ఆటగాడు హేజల్ వుడ్ (Hazlewood). వుడ్... వేసిన అద్భుతమైన బంతికి.. పిల్ సాల్ట్ కు ( Phil Salt) క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు ప్రియాన్ష్. ఈ మ్యాచ్ లో 19 బంతులు ఆడిన ప్రియాన్ష్... 24 పరుగులు చేశాడు. అయితే సిక్స్ కొట్టే ప్రయత్నంలో.. సాల్ట్ కు క్యాచ్ ఇచ్చాడు. అయితే ఆ క్యాచ్ ను చాలా తెలివిగా... సిక్స్ గేట్ దగ్గర అందుకున్నాడు పిల్ సాల్ట్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా.. 8 ఓవర్లు ఆడిన పంజాబ్ కింగ్స్... 70 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. 72 బంతుల్లో మరో 121 పరుగులు చేస్తే... పంజాబ్ కింగ్స్ విజయం సాధించడం ఖాయం.
A stunner from Phil Salt as Priyansh Arya departs for 2️⃣4️⃣
— InsideSport (@InsideSportIND) June 3, 2025
📷: JioStar #RCBvsPBKS #IPL2025 #Finals #Ahmedabad #Insidesport #CricketTwitter pic.twitter.com/ZgCZ7R5q8a






