- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హకీ ప్రపంచంలో తీవ్ర విషాదం.. ఒలింపిక్ మెడల్ విజేత కన్నుమూత
హాకీ దిగ్గజ ఆటగాడు, ప్రముఖ టెన్నీస్ ప్లేయర్ లియాండర్ పేస్ (Leander Paes) తండ్రి వేస్ పేస్ (80) ఇవాళ ఉదయం కన్నమూశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హాకీ దిగ్గజ ఆటగాడు, ప్రముఖ టెన్నీస్ ప్లేయర్ లియాండర్ పేస్ (Leander Paes) తండ్రి వేస్ పేస్ (80) ఇవాళ ఉదయం కన్నమూశారు. ఆగస్టు 12న తీవ్ర అనారోగ్యంతో కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. అయితే, గత కొంత కాలంగా వేస్ సేస్ పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన కుమారుడు లియాండర్ పేస్ టెన్నీస్ ఆడగాడిగా అద్భుత విజయాలు సాధించి మంచి పేరు తెచ్చుకున్నారు. వేస్ పేస్ (Ways pace) 1972 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడిగా ఉన్నారు.
Next Story






