- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రికార్డులు బద్దలు.. వన్డేలో 500 పరుగులు
వన్డే క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది.

X
దిశ, వెబ్ డెస్క్ : వన్డే క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. వన్డేలో ఏకంగా 500 పరుగులు సాధించారు. విజయ్ హజారే ట్రోఫీ తొలిరోజే ఈ సంచలనం నమోదైంది. తొలుత బరిలోకి దిగిన బిహార్ జట్టు 45 ఓవర్లలోనే 500 పరుగులు చేసింది. నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసారు. వైభవ్ 190, ఆయుష్ 116, సకిబుల్ గని 59, పియూష్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. ఫోర్లు, సిక్సులతో వీర విహారం చేస్తూ.. బౌలర్లను ఊచకోత కోశారు.
Next Story






