- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖండ 2 వివాదంపై 14 రీల్స్ ప్లస్ షాకింగ్ ట్వీట్
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 రిలీజ్ వాయిదా పడడంపై 14 రీల్స్ ప్లస్ సంచలన పోస్ట్

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 రిలీజ్ వాయిదా పడడంపై 14 రీల్స్ ప్లస్ సంచలన పోస్ట్ పెట్టింది. అఖండ 2 సినిమా రిలీజ్ వాయిదా పడడం పట్ల చింతిస్తున్నట్లు పేర్కొంది. అనుకోకుండా కొన్ని వివాదాలు, సాంకేతిక కారణాల వల్ల సినిమా వాయిదా పడిందని పేర్కొంది. కొన్నిసార్లు ఇలా జరుగుతుందని, బాలయ్య అభిమానులు కాస్త ఓపిక పట్టాలని కోరింది 14 రిల్సీ ప్లస్ యాజమాన్యం.
ఇంత జరుగుతున్న నందమూరి బాలయ్యతో పాటు బోయపాటి శ్రీను తమకు అండగా నిలిచారని గుర్తు చేసింది. వాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని వెల్లడించింది. ఇక అఖండ 2 కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పింది. అతి త్వరలోనే అఖండ 2 రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం డిసెంబర్ 12 లేదా 25వ తేదీలలో అఖండ 2 రిలీజ్ కానుందట. క్లిక్






