- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాపై అత్యాచారం చేశాడు.. వెస్టిండీస్ స్టార్‌పై 11 మంది అమ్మాయిల ఆరోపణలు!
by Phanindra |
వెస్టిండీస్ స్టార్‌పై 11 మంది అమ్మాయిలు సంచలన ఆరోపణలు చేశారు. తమపై అత్యాచారాలు చేశాడంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న వెస్టిండీస్ జట్టులో ఒక ప్లేయర్.. తమను మోసం చేశాడని 11 మంది మహిళలు ఆరోపిస్తున్నారు. తమపై సదరు క్రికెటర్ లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారాలకు పాల్పడినట్లు వీరు ఆరోపించారు. ఇలా 11 మంది మహిళలు ఆరోపణలు చేసిన తర్వాత కూడా ఆ క్రికెటర్‌పై ఎలాంటి కేసు నమోదు కాలేదని సమాచారం.
ఈ ఆరోపణలపై చర్యలేమైనా తీసుకుంటున్నారా? అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డును ప్రశ్నించగా.. ‘మాకు ఈ పరిస్థితులన్నీ తెలియవు. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి కామెంట్స్ చెయ్యలేం’ అని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు క్రికెటర్‌ను కాపాడేందుకు, నేరాలను కప్పిపుచ్చేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
Next Story






