- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రీడాకారుల యోగా డే.. ఫోటోలు
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం పలువురు క్రీడాకారులు యోగాసనాలు వేశారు. ఆరోగ్యానికి, శరీర పటుత్వానికి యోగా ఎంతో తోడ్పడుతుందని గుర్తించిన ఐక్యరాజ్య సమితి 2014లో జూన్ 21ని యోగా దినోత్సవంగా ప్రకటించింది. 2015 నుంచి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం యోగా దినోత్సవం కావడంతో క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్‌లతో పాటు […]</p>

X
దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం పలువురు క్రీడాకారులు యోగాసనాలు వేశారు. ఆరోగ్యానికి, శరీర పటుత్వానికి యోగా ఎంతో తోడ్పడుతుందని గుర్తించిన ఐక్యరాజ్య సమితి 2014లో జూన్ 21ని యోగా దినోత్సవంగా ప్రకటించింది. 2015 నుంచి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం యోగా దినోత్సవం కావడంతో క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్‌లతో పాటు ఇండియా ఫుట్‌బాల్ జట్టుకు చెందిన లోవ్లీనా బోర్గోహెన్ తమ యోగా విన్యాసాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Next Story






