ఆకాశంలో ఎగిరే బైక్.. ధర ఎంతో తెలిస్తే గుండె ఆగడం ఖాయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-03 14:01:02  IST  )

ఉన్న చోటు నుంచే గాల్లోకి ఎగిరి వెళ్లాలనిపించిన చోటుకి వెళితే చాలా బాగుంటుంది కదా.

ఆకాశంలో ఎగిరే బైక్.. ధర ఎంతో తెలిస్తే గుండె ఆగడం ఖాయం
X

ఉన్న చోటు నుంచే గాల్లోకి ఎగిరి వెళ్లాలనిపించిన చోటుకి వెళితే చాలా బాగుంటుంది కదా. సేమ్ అలాంటి వాహనాన్ని రూపొందించారు. ఒక్కరు ప్రయాణించేలా డిజైన్ చేశారు. అసలు అదేంటి? దాని ధర ఎంతో తెలుసుకోవాలంటే ఈ లింక్‌‌ను క్లిక్ చేయండి.

థియేటర్‌లో సినిమాకు వెళ్లినప్పుడు ఒక్క సీన్ మిస్ అయినా ఎంతో కోపం వస్తుంది. ఒక్కోసారి డబ్బులు బొక్కా అనిపిస్తుంది. అందుకే ఇక నుంచి ప్రేక్షకుడు కూడా అలా అనుకోకుండా.. ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకుండా ఉండేందుకు వాష్ రూమ్‌లోనూ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. అదెక్కడో తెలుసుకోవాలంటే ఈ లింక్‌‌ను క్లిక్ చేయండి.

పండుగపూట ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా తల్లి, ముగ్గురు పిల్లలు మృతిచెందారు. ఆ కుటుంబంలోనే కాదు.. గ్రామంలోనే విషాదఛాయలు అలుముకున్నారు. అసలు వాళ్లు ఎలా చనిపోయారు. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌‌ను క్లిక్ చేయండి.

ఇద్దరు రాజకీయ నాయకులకు ఈ ఏడాది అద్భుతంగా ఉండబోతుందట. రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఉగాది పంచాంగం. ఇద్దరికీ రానున్న రోజులు అద్భుతంగా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరు? ఓడేదెవరో తెలుసుకోవాలంటే ఈ లింక్‌‌ను క్లిక్ చేయండి.

Next Story