- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొవిడ్ ఆస్పత్రుల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారి
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: కొవిడ్ ఆస్పత్రుల పర్యవేక్షణకు ప్రత్యేక ఐఏఎస్ అధికారి నియామకం అయ్యారు. ఐఏఎస్ రాజమౌళిని ప్రత్యేకాధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. అదే విధంగా ఐటీ, ఈ అండ్ సీ కార్యదర్శిగా భాను ప్రకాశ్‌ను నియమించింది. ఐటీ, ఈ అండ్ సీ అదనపు బాధ్యతల నుంచి కోన శశిధర్ ఈ రోజు రిలీవ్ అయ్యారు.</p>
దిశ, వెబ్ డెస్క్: కొవిడ్ ఆస్పత్రుల పర్యవేక్షణకు ప్రత్యేక ఐఏఎస్ అధికారి నియామకం అయ్యారు. ఐఏఎస్ రాజమౌళిని ప్రత్యేకాధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. అదే విధంగా ఐటీ, ఈ అండ్ సీ కార్యదర్శిగా భాను ప్రకాశ్‌ను నియమించింది. ఐటీ, ఈ అండ్ సీ అదనపు బాధ్యతల నుంచి కోన శశిధర్ ఈ రోజు రిలీవ్ అయ్యారు.
Next Story






