- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టుల చికిత్సకు ప్రత్యేక ఆసుపత్రులు
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ సర్కార్ జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుత విపత్కర కరోనా కాలంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు, వైద్యానికి సంబంధించి ప్రత్యేక ఆసుపత్రులను గుర్తించాలని జిల్లా కలెక్టర్లుకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఏపీ సమాచార శాఖ ఒక ప్రకటన వెల్లడించింది. ఇందుకు నోడల్ అధికారిగా సమాచార శాఖ జేడీ కిరణ్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సర్కార్ జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుత విపత్కర కరోనా కాలంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు, వైద్యానికి సంబంధించి ప్రత్యేక ఆసుపత్రులను గుర్తించాలని జిల్లా కలెక్టర్లుకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఏపీ సమాచార శాఖ ఒక ప్రకటన వెల్లడించింది. ఇందుకు నోడల్ అధికారిగా సమాచార శాఖ జేడీ కిరణ్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది.
Next Story






