- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Next Story