- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చంద్రబాబు వ్యవహారం.. స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లను తీసుకురావడంపై నిషేధం విధించారు. సభలోకి సభ్యులు సెల్‌ఫోన్లు తీసుకురావొద్దని స్పీకర్ తమ్మినేని సీతారాం శుక్రవారం ప్రకటించారు. ఇకపై సభ్యులు ఎవరూ లోపలికి సెల్‌ఫోన్ తీసుకురావద్దని సూచించారు. అసెంబ్లీలో ఇటీవల నెలకొన్న పరిస్థితులే అందుకు కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య జరిగిన సంభాషణలు, రన్నింగ్ కామెంట్రీలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story