- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీరు చెప్పాల్సినవి ఇలాంటి సలహాలేనా..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. టిడ్కో ఇండ్ల విషయంలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆయన అన్నారు. ప్రజలు కట్టిన డీడీలను టీడీపీ నేతల ఇళ్లల్లో పెట్టుకున్నారని అన్నారు. సంక్రాంతికి ప్రజలే ఇండ్లను స్వాధీనం చేసుకుంటారని మీరెలా చెబుతారని అన్నారు. ఇలాంటి పనులతో శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తారా అని ఆయన ప్రశ్నించారు. 40 ఏండ్ల రాజకీయం ఇందుకేనా అని ఆయన అన్నారు. మూడు సార్లు సీఎంగా పని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. టిడ్కో ఇండ్ల విషయంలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆయన అన్నారు. ప్రజలు కట్టిన డీడీలను టీడీపీ నేతల ఇళ్లల్లో పెట్టుకున్నారని అన్నారు. సంక్రాంతికి ప్రజలే ఇండ్లను స్వాధీనం చేసుకుంటారని మీరెలా చెబుతారని అన్నారు. ఇలాంటి పనులతో శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తారా అని ఆయన ప్రశ్నించారు. 40 ఏండ్ల రాజకీయం ఇందుకేనా అని ఆయన అన్నారు. మూడు సార్లు సీఎంగా పని చేశారు మీరు చెప్పాల్సినవి ఇలాంటి సలహాలేనా అంటూ మండిపడ్డారు. సమయం వచ్చినప్పుడు అర్హులకు తమ ప్రభుత్వమే టిడ్కో ఇళ్లు అప్పగిస్తుందని అన్నారు. టిడ్కో ఇళ్లలో జరిగిన కుంభకోణం ఏ పార్టీ చేసినా తప్పే అని స్పీకర్ తమ్మినేని అన్నారు.
Next Story






