- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం..
<p>దిశ, కొత్తగూడెం: జిల్లా పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎస్పీ సునీల్ దత్ అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సిబ్బందికి పలు సంక్షేమ కార్యక్రమాలను ఎస్పీ ప్రారంభించారు. అంతేగాకుండా జిల్లా హెడ్ క్వార్టర్స్ ప్రధాన ద్వారాన్ని ప్రారంభించారు. అనంతరం గార్డ్ రూమ్, మహిళా సిబ్బందికి ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని, పోలీసు అధికారులు, సిబ్బంది కోసం నిర్మించిన వసతి సౌకర్యాలను ప్రారంభించారు. అనతరం మాట్లాడుతూ… శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం […]</p>

X
దిశ, కొత్తగూడెం: జిల్లా పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎస్పీ సునీల్ దత్ అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సిబ్బందికి పలు సంక్షేమ కార్యక్రమాలను ఎస్పీ ప్రారంభించారు. అంతేగాకుండా జిల్లా హెడ్ క్వార్టర్స్ ప్రధాన ద్వారాన్ని ప్రారంభించారు.
అనంతరం గార్డ్ రూమ్, మహిళా సిబ్బందికి ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని, పోలీసు అధికారులు, సిబ్బంది కోసం నిర్మించిన వసతి సౌకర్యాలను ప్రారంభించారు. అనతరం మాట్లాడుతూ… శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం విధుల్లో నిమగ్నమైన పోలీసుల సంక్షేమం కోసం కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Next Story






