- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమాజం కోసం పోలీసుల నిరంతర శ్రమ: ఎస్పీ చందన దీప్తి
by Shyam |
<p>దిశ, మెదక్: కరోనాను రూపుమాపడానికి మెదక్ జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తున్నదని జిల్లా ఎస్పీ చందన దీప్తి అన్నారు. అంతేకాకుండా ప్రజలకు ఈ కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే విధినిర్వహణలో ఉన్న సిబ్బంది కూడా తమ ఆరోగ్యం కోసం పరిశుభ్రతను పాటించాలని సూచించారు. జిల్లా సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద ఉండే పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ చందన దీప్తి స్పష్టం చేశారు. tag: SP Chandana Deepthi, comments, […]</p>

X
దిశ, మెదక్: కరోనాను రూపుమాపడానికి మెదక్ జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తున్నదని జిల్లా ఎస్పీ చందన దీప్తి అన్నారు. అంతేకాకుండా ప్రజలకు ఈ కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే విధినిర్వహణలో ఉన్న సిబ్బంది కూడా తమ ఆరోగ్యం కోసం పరిశుభ్రతను పాటించాలని సూచించారు. జిల్లా సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద ఉండే పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ చందన దీప్తి స్పష్టం చేశారు.
tag: SP Chandana Deepthi, comments, police, corona Prevention, medak
Next Story






