- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిర్యాదు దారులతో వీడియో కాన్ఫరెన్స్
<p>దిశ, సూర్యాపేట: ప్రజల సమస్యలపై పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా ఫిర్యాదు దారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదు దారులతో మాట్లాడుతూ… ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తామని, ఫిర్యాదుదారుల సమస్యలు విని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పోలీసులు ప్రజల పట్ల ఫ్రెండ్లీ వాతావరణం కల్పిస్తామన్నారు. అంతేగాకుండా సంబంధిత ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను […]</p>

X
దిశ, సూర్యాపేట: ప్రజల సమస్యలపై పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా ఫిర్యాదు దారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదు దారులతో మాట్లాడుతూ…
ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తామని, ఫిర్యాదుదారుల సమస్యలు విని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పోలీసులు ప్రజల పట్ల ఫ్రెండ్లీ వాతావరణం కల్పిస్తామన్నారు. అంతేగాకుండా సంబంధిత ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
Next Story






