- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషమంగానే బాలు ఆరోగ్యం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈమేరకు బుధవారం సాయంత్రం ఎస్పీ బాలు హెల్త్ బులెటెన్ విడుదల చేసింది. డాక్టర్ల బృందం నిరంతరం బాలు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది బులెటెన్‌లో పేర్కొంది. ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఆసుపత్రి ఎదుట ప్రార్థనలు చేశారు. సినీ ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, కరోనా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈమేరకు బుధవారం సాయంత్రం ఎస్పీ బాలు హెల్త్ బులెటెన్ విడుదల చేసింది.
డాక్టర్ల బృందం నిరంతరం బాలు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది బులెటెన్‌లో పేర్కొంది. ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఆసుపత్రి ఎదుట ప్రార్థనలు చేశారు. సినీ ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, కరోనా సోకడంతో ఎస్పీ బాలు ఇటీవల చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
Next Story






