- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిలకడగా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం హెల్త్ (Health) నిలకడగా ఉందని శనివారం చెన్నై ఎంజీఎం (MGM) ఆస్పత్రి బులెటిన్ వెల్లడించింది. కరోనా వైరస్ (Corona Virus)తో ఈనెల 5న ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి పరిస్థితి విషమించడంతో ఐసీయూ (ICU)లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి బాలు ఆరోగ్యంపై అందరిలో ఆందోళన వ్యక్తమవుతోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం హెల్త్ (Health) నిలకడగా ఉందని శనివారం చెన్నై ఎంజీఎం (MGM) ఆస్పత్రి బులెటిన్ వెల్లడించింది. కరోనా వైరస్ (Corona Virus)తో ఈనెల 5న ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి పరిస్థితి విషమించడంతో ఐసీయూ (ICU)లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి బాలు ఆరోగ్యంపై అందరిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
Next Story






