- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శుభవార్త చెప్పిన వాతావరణశాఖ
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓ పక్క కరోనాతో మరో పక్క అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న జనానికి వాతావరణశాఖ ఓ శుభవార్త చెప్పింది. జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని పేర్కొన్నది. అదేవిధంగా ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో ఇదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని కూడా తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓ పక్క కరోనాతో మరో పక్క అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న జనానికి వాతావరణశాఖ ఓ శుభవార్త చెప్పింది. జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని పేర్కొన్నది. అదేవిధంగా ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో ఇదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని కూడా తెలిపింది.
Next Story






