- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాస్ గెలిచిన సఫారీలు.. టీ20 వరల్డ్ కప్‌లో కీలక మ్యాచ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా మరికొద్ది క్షణాల్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన సఫారీలు బౌలింగ్ ఎంచుకున్నారు. ఇక తొలుత ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడే బంగ్లా ఏ మేరకు స్కోరు చేస్తుందో వేచిచూడాల్సిందే. ఈ సిరీస్‌లో ఇప్పటికే చెరి మూడు మ్యాచులు ఆడిన ఇరుజట్లు రెండు మ్యాచుల్లో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓటమి పాలయ్యారు. ఇరు జట్లు కూడా 4 పాయింట్లతో టీ20 సిరీస్‌లో సమానంగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా మరికొద్ది క్షణాల్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన సఫారీలు బౌలింగ్ ఎంచుకున్నారు. ఇక తొలుత ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడే బంగ్లా ఏ మేరకు స్కోరు చేస్తుందో వేచిచూడాల్సిందే. ఈ సిరీస్‌లో ఇప్పటికే చెరి మూడు మ్యాచులు ఆడిన ఇరుజట్లు రెండు మ్యాచుల్లో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓటమి పాలయ్యారు. ఇరు జట్లు కూడా 4 పాయింట్లతో టీ20 సిరీస్‌లో సమానంగా కొనసాగుతున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిది అనేది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.
Next Story






