- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 20 విపక్ష పార్టీల నేతలతో సోనియా భేటీ
<p>దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 20న విపక్ష పార్టీ నేతలతో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక భేటీ నిర్వహించనున్నారు. వర్చువల్‌గా నిర్వహించనున్న ఈ భేటీలో 3 రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. తమిళనాడు సీఎంతో పాటు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ సీఎంలు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా వరుసగా విపక్ష నేతలతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 20న విపక్ష పార్టీ నేతలతో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక భేటీ నిర్వహించనున్నారు. వర్చువల్‌గా నిర్వహించనున్న ఈ భేటీలో 3 రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. తమిళనాడు సీఎంతో పాటు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ సీఎంలు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా వరుసగా విపక్ష నేతలతో సమావేశాలు నిర్వహిస్తోంది.
- Tags
- maharastha
Next Story






