- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనం జేబులకు కేంద్రం చిల్లు : సోనియా గాంధీ
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: 44 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి స్పృహ లేకుండా పోయిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని తెలిపారు. క్రూడాయిల్ ధర తగ్గినా పెట్రోల్ ధరలు పెంచారని ఆమె ఆరోపించారు. రూ.19లక్షల కోట్లు జనం జేబుల నుంచి కేంద్రం వసూలు చేసిందని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: 44 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి స్పృహ లేకుండా పోయిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని తెలిపారు. క్రూడాయిల్ ధర తగ్గినా పెట్రోల్ ధరలు పెంచారని ఆమె ఆరోపించారు. రూ.19లక్షల కోట్లు జనం జేబుల నుంచి కేంద్రం వసూలు చేసిందని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Next Story






