- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంకిత భావానికి ఆయన మారుపేరు: సోనియా గాంధీ
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: అహ్మద్ పటేల్ మృతి పట్ల సోనియా గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సోనియా తెలిపారు. అహ్మద్ పటేల్ మృతితో తాను ఓ సహోద్యోగిని కోల్పోయానని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన నిరంతరం పనిచేశారమని ఆమె తెలిపారు. విశ్వసనీయత, అంకితభావానికి ఆయన మారుపేరని ఆమె చెప్పారు. ఎన్నో కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచారని రాహుల్ గాంధీ అన్నారు. అహ్మద్ జీ గొప్ప ప్రజ్ఞాశాలి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అహ్మద్ పటేల్ మృతి పట్ల సోనియా గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సోనియా తెలిపారు. అహ్మద్ పటేల్ మృతితో తాను ఓ సహోద్యోగిని కోల్పోయానని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన నిరంతరం పనిచేశారమని ఆమె తెలిపారు. విశ్వసనీయత, అంకితభావానికి ఆయన మారుపేరని ఆమె చెప్పారు. ఎన్నో కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచారని రాహుల్ గాంధీ అన్నారు. అహ్మద్ జీ గొప్ప ప్రజ్ఞాశాలి అని ప్రియాంక గాంధీ చెప్పారు.
Next Story






