- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ
<p>దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. గురువారం రాత్రి ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో అడ్మిన్ అయ్యారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఆమె కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. అయితే ఆమె సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందేకే ఆస్పత్రిలో చేరినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని సర్ గంగారాం ఆస్పత్రికి చెందిన డాక్టర్ డీఎస్ రాణా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. గురువారం రాత్రి ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో అడ్మిన్ అయ్యారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఆమె కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. అయితే ఆమె సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందేకే ఆస్పత్రిలో చేరినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని సర్ గంగారాం ఆస్పత్రికి చెందిన డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు.
Next Story






