- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరోయిన్‌కు కేవలం 11 రూపాయల రెమ్యునరేషన్
by Shyam |
<p>దిశ, సినిమా : స్క్రిప్ట్ నచ్చి, డేట్స్ అందుబాటులో ఉన్నా సరే.. ఎక్స్‌పెక్ట్ చేసినంత రెమ్యునరేషన్ లేకపోతే నటులు సినిమాలకు నో చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ సోనమ్ కపూర్ ఇందుకు విరుద్ధమని చెప్పాడు ఫిల్మ్ మేకర్ రాకేష్ ఓంప్రకాశ్ మెహ్రా. తన ఆటోబయోగ్రఫీ ‘ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్’లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. తన దర్శకత్వంలో వచ్చిన ‘ఢిల్లీ -6’లో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేసిన సోనమ్‌తో వర్క్ చేయడం అంటే […]</p>

X
దిశ, సినిమా : స్క్రిప్ట్ నచ్చి, డేట్స్ అందుబాటులో ఉన్నా సరే.. ఎక్స్‌పెక్ట్ చేసినంత రెమ్యునరేషన్ లేకపోతే నటులు సినిమాలకు నో చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ సోనమ్ కపూర్ ఇందుకు విరుద్ధమని చెప్పాడు ఫిల్మ్ మేకర్ రాకేష్ ఓంప్రకాశ్ మెహ్రా. తన ఆటోబయోగ్రఫీ ‘ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్’లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. తన దర్శకత్వంలో వచ్చిన ‘ఢిల్లీ -6’లో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేసిన సోనమ్‌తో వర్క్ చేయడం అంటే చాలా ఇష్టమని తెలిపాడు. అందుకే తన నెక్స్ట్ ఫిల్మ్ ‘భాగ్ మిల్కా భాగ్’లోనూ సోనమ్ నటిస్తే బాగుంటుందని అనుకున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలో మూవీలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన సోనమ్.. ఇందుకోసం కేవలం రూ.11 మాత్రమే తీసుకుని ఆ పాత్ర చేసేందుకు అంగీకరించిందని చెప్పాడు.
Next Story






