- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ. 45 లక్షలిస్తే.. వదిలేస్తాం : కిడ్నాపర్లు
<p>దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో కిడ్నాపర్లు హల్‌చల్ చేశారు. సోమవారం ఉదయం ఓ విలేఖరి కొడుకును కిడ్నాప్ చేశారు. రూ. 45 లక్షలు ఇస్తేనే వదిలిపెడతామని కుటుంసభ్యులకు ఫోన్ చేసి, బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆందోళన చెందిన తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్లు ఎవరు, ఎక్కడున్నారనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో కిడ్నాపర్లు హల్‌చల్ చేశారు. సోమవారం ఉదయం ఓ విలేఖరి కొడుకును కిడ్నాప్ చేశారు. రూ. 45 లక్షలు ఇస్తేనే వదిలిపెడతామని కుటుంసభ్యులకు ఫోన్ చేసి, బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆందోళన చెందిన తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్లు ఎవరు, ఎక్కడున్నారనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






