- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడుకు మరణాన్ని తట్టుకోలేక.. తల్లిదండ్రులకు గుండెపోటు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా కాప్రా వంపుగూడలో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో హరీశ్ రెడ్డి అనే యువకుడు మృతిచెందాడు. కుమారుడు మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో తల్లిదండ్రులు మరణించారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. కాగా, దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు భయంకరంగా పెరగడంతో పాటు మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు జాగ్రత్తలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా కాప్రా వంపుగూడలో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో హరీశ్ రెడ్డి అనే యువకుడు మృతిచెందాడు. కుమారుడు మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో తల్లిదండ్రులు మరణించారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. కాగా, దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు భయంకరంగా పెరగడంతో పాటు మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Next Story






