- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి మరణించిన కొద్దిసేపటికే కొడుకు మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఓ విషాదం చోటు చేసుకుంది. తల్లి మరణించిన కొద్దిసేపటికే ఆమె కొడుకు మృతిచెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ఎస్.కోట గౌరీశంకర్ కాలనీలో కాసులమ్మ మహిళ శుక్రవారం మృతిచెందింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె కొడుకు కూడా అదే ఇంట్లో మృతిచెందాడు. అయితే, కరోనా సోకి వారిద్దరూ మృతిచెంది ఉంటారన్న భయంతో ఎవరు కూడా ఆ ఇంటిలోకి వెళ్లడంలేదు. దీంతో వారి మృతదేహాలు ఆ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఓ విషాదం చోటు చేసుకుంది. తల్లి మరణించిన కొద్దిసేపటికే ఆమె కొడుకు మృతిచెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ఎస్.కోట గౌరీశంకర్ కాలనీలో కాసులమ్మ మహిళ శుక్రవారం మృతిచెందింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె కొడుకు కూడా అదే ఇంట్లో మృతిచెందాడు. అయితే, కరోనా సోకి వారిద్దరూ మృతిచెంది ఉంటారన్న భయంతో ఎవరు కూడా ఆ ఇంటిలోకి వెళ్లడంలేదు. దీంతో వారి మృతదేహాలు ఆ ఇంట్లో రాత్రి నుంచి అక్కడే ఉన్నాయి.
Next Story






