- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్, చంద్రబాబు మోసగాళ్లు: సోము వీర్రాజు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే తప్పేంటని.. ఈ వ్యవహారంపై ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పారు. అధికారం ఇస్తే రాయలసీమ రతనాల సీమ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాయసీమ అభివృద్ధిపై సీఎం జగన్, చంద్రబాబు ఒకే వేదికపైకి రావాలని సవాల్ విసిరారు. ఇదే సమయంలో జగన్-చంద్రబాబు ఇద్దరూ మోసగాళ్లే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే తప్పేంటని.. ఈ వ్యవహారంపై ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పారు. అధికారం ఇస్తే రాయలసీమ రతనాల సీమ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాయసీమ అభివృద్ధిపై సీఎం జగన్, చంద్రబాబు ఒకే వేదికపైకి రావాలని సవాల్ విసిరారు. ఇదే సమయంలో జగన్-చంద్రబాబు ఇద్దరూ మోసగాళ్లే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Next Story






