- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హత్యకు కుట్ర?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హత్యకు కుట్ర జరిగినట్లు బెదిరింపు మెసేజ్ వచ్చింది. కొంతమంది కలిసి అయ్యన్న హత్యకు ప్లాన్ వేసినట్లు స్వయంగా ఆయన మొబైల్‌కే సమాచారం ఇచ్చారు. ఆ విషయం తెలిపిన అవతలి వ్యక్తి ఎస్సైనని అందులో పేర్కొన్నాడు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హత్యకు కుట్ర జరిగినట్లు బెదిరింపు మెసేజ్ వచ్చింది. కొంతమంది కలిసి అయ్యన్న హత్యకు ప్లాన్ వేసినట్లు స్వయంగా ఆయన మొబైల్‌కే సమాచారం ఇచ్చారు. ఆ విషయం తెలిపిన అవతలి వ్యక్తి ఎస్సైనని అందులో పేర్కొన్నాడు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






