- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుప్తనిధుల పేరిట… భారీ మోసం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా ఆత్మకూరులో గుప్తనిధుల ముఠా ఆగడాలు కలకలం రేపాయి. కిష్టాపురం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసును కొందరు దుండగులు రూ.13.50 లక్షలు మోసం చేశారు. శ్రీనివాసులు పొలంలో గుప్తనిధులు ఉన్నాయని, నిధులు వెలికి తీసేందుకు బాగా ఖర్చు అవుతుందని ఆయన నుంచి భారీగా డబ్బు లాగారు. మోసాన్ని గమనించిన ఆయన వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నలుగురిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిపై కేసులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా ఆత్మకూరులో గుప్తనిధుల ముఠా ఆగడాలు కలకలం రేపాయి. కిష్టాపురం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసును కొందరు దుండగులు రూ.13.50 లక్షలు మోసం చేశారు. శ్రీనివాసులు పొలంలో గుప్తనిధులు ఉన్నాయని, నిధులు వెలికి తీసేందుకు బాగా ఖర్చు అవుతుందని ఆయన నుంచి భారీగా డబ్బు లాగారు. మోసాన్ని గమనించిన ఆయన వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నలుగురిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.
Next Story






