- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతిని మోసం చేసిన సోమాలి దేశస్థుడు
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ పాత బస్తీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో సోమాలి దేశస్థుడు ఓ యువతిని మోసం చేశాడు. డాక్టర్ అని చెప్పి ఆమెను పెళ్లాడాడు. అనంతరం ఆమెను తనతోపాటు సోమాలి తీసుకెళ్లాడు. గంపెడాశలతో భర్తతో కలిసి పొరుగు దేశం వెళ్లిన ఆ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె పెళ్లాడింది ఓ మోసగాడినని తేలింది. అతను డాక్టర్ కాదనే పచ్చినిజాన్ని తెలుసుకుంది. పైగా అతను లైంగికంగా వేధించడం కూడా ప్రారంభించడంతో పరాయి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ పాత బస్తీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో సోమాలి దేశస్థుడు ఓ యువతిని మోసం చేశాడు. డాక్టర్ అని చెప్పి ఆమెను పెళ్లాడాడు. అనంతరం ఆమెను తనతోపాటు సోమాలి తీసుకెళ్లాడు. గంపెడాశలతో భర్తతో కలిసి పొరుగు దేశం వెళ్లిన ఆ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె పెళ్లాడింది ఓ మోసగాడినని తేలింది. అతను డాక్టర్ కాదనే పచ్చినిజాన్ని తెలుసుకుంది. పైగా అతను లైంగికంగా వేధించడం కూడా ప్రారంభించడంతో పరాయి దేశంలో, ఆదుకోవడానికి నా అన్నవాళ్ళు లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. టార్చర్ తాళలేక కుటుంబసభ్యులకు సెల్ఫీ వీడియో పంపడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది.
Next Story






