- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయనలా నన్ను కూడా అభిమానించండి.
by Shyam |
<p>దిశ, దుబ్బాక: సోలిపేట రామలింగారెడ్డి మన మధ్యలో లేకపోవడాన్నిజీర్ణించుకోలేక పోతున్నానని , ఆయనను అభిమానించినట్టు నన్ను కూడా మీ మనసులో పెట్టుకోవాలని దుబ్బాక నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని సోలిపేట సుజాత అన్నారు. తాను గెలిచిన తరువాత రామలింగారెడ్డి ఆశయాలను నెరవేర్చుతానని ఆమె తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని మాచిన్ పల్లి ,ఇందుప్రియాల్ , అప్పయిపల్లి , శేరిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ నిర్వహించింది. ఈ సందర్భంగా తమ ఓట్లు అన్నీ టీఆరెస్ పార్టీకే […]</p>

X
దిశ, దుబ్బాక:
సోలిపేట రామలింగారెడ్డి మన మధ్యలో లేకపోవడాన్నిజీర్ణించుకోలేక పోతున్నానని , ఆయనను అభిమానించినట్టు నన్ను కూడా మీ మనసులో పెట్టుకోవాలని దుబ్బాక నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని సోలిపేట సుజాత అన్నారు. తాను గెలిచిన తరువాత రామలింగారెడ్డి ఆశయాలను నెరవేర్చుతానని ఆమె తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని మాచిన్ పల్లి ,ఇందుప్రియాల్ , అప్పయిపల్లి , శేరిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ నిర్వహించింది. ఈ సందర్భంగా తమ ఓట్లు అన్నీ టీఆరెస్ పార్టీకే అని శేరిపల్లి గ్రామ ప్రజలు ఏకగ్రీవ తీర్మానాన్ని టీఆర్ఎస్ అభ్యర్థిని సోలిపేట సుజాత కు అందించారు.
Next Story






