- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైనికుడి కాల్పుల్లో 17 మంది మృతి
by Shamantha N |
<p> నిత్యం పర్యాటకులతో కళకళలాడే థాయ్‌లాండ్ నెత్తురోడింది. ఓ సైనికుడు తుపాకీని జనాలపైకి ఎక్కిపెడుతూ పిట్టలా కాల్చాడు. ఘటనలో 17 మంది దుర్మరణం చెందారు. ఖోరత్‌లో ఓ షాపింగ్ మాల్ వద్ద తిరుగుతూ కనిపించిన వారిపై కాల్పులు జరిపాడు. ఆ సైనికుడు బైక్‌పై తిరుగుతూ కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాగా, ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు కూడా మరణించారు. అనేక మందికి గాయాలు కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే […]</p>

X
నిత్యం పర్యాటకులతో కళకళలాడే థాయ్‌లాండ్ నెత్తురోడింది. ఓ సైనికుడు తుపాకీని జనాలపైకి ఎక్కిపెడుతూ పిట్టలా కాల్చాడు. ఘటనలో 17 మంది దుర్మరణం చెందారు. ఖోరత్‌లో ఓ షాపింగ్ మాల్ వద్ద తిరుగుతూ కనిపించిన వారిపై కాల్పులు జరిపాడు. ఆ సైనికుడు బైక్‌పై తిరుగుతూ కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాగా, ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు కూడా మరణించారు. అనేక మందికి గాయాలు కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన సైనికుడిని జక్రాఫాంత్ తోమాగా గుర్తించారు.
Next Story






