- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప్పల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, మేడ్చల్: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక గణేష్‌నగర్‌లో నివాసముంటున్న జి.శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రంజిత్ కుమార్‌రెడ్డి బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని బెంగళూర్ నుంచి ఉప్పల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతన్నాయి. ఐఐటి టాపరైనా రంజిత్ బెంగళూర్‌లోని ఓ వీసా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. tag;software engineer, suicide, uppal, bangalore</p>

X
దిశ, మేడ్చల్: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక గణేష్‌నగర్‌లో నివాసముంటున్న జి.శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రంజిత్ కుమార్‌రెడ్డి బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని బెంగళూర్ నుంచి ఉప్పల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతన్నాయి. ఐఐటి టాపరైనా రంజిత్ బెంగళూర్‌లోని ఓ వీసా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
tag;software engineer, suicide, uppal, bangalore
Next Story






