- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమ పేరిట సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మోసం
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: ప్రేమ పేరుతో బంధువుల యువతిని పెళ్లి చేసుకుని, ఆ పై ఇంట్లో పెద్దలు వద్దంటున్నారంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మోసం చేసిన ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. చంపాపేట నాగార్జున కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ శ్రీపురం పవన్.. కర్మన్‌ఘాట్‌కు చెందిన బంధువుల యువతిని ప్రేమ పేరుతో నమ్మించాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించడంతో వారిద్దరూ 2015 నుంచి సన్నిహితంగా మెలిగారు. 2017లో బెంగుళూరులో తీసుకెళ్లి మెడలో తాళి కట్టాడు. ఆ సమయలో హనీమూన్ […]</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: ప్రేమ పేరుతో బంధువుల యువతిని పెళ్లి చేసుకుని, ఆ పై ఇంట్లో పెద్దలు వద్దంటున్నారంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మోసం చేసిన ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. చంపాపేట నాగార్జున కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ శ్రీపురం పవన్.. కర్మన్‌ఘాట్‌కు చెందిన బంధువుల యువతిని ప్రేమ పేరుతో నమ్మించాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించడంతో వారిద్దరూ 2015 నుంచి సన్నిహితంగా మెలిగారు. 2017లో బెంగుళూరులో తీసుకెళ్లి మెడలో తాళి కట్టాడు. ఆ సమయలో హనీమూన్ పేరుతో ఊటీలో మూడ్రోజులు తిరిగి నగరానికి వచ్చాక.. మా కుటుంబ పెద్దలు పెళ్ళికి అంగీకరించడం లేదంటూ ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు సరూర్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న సరూర్ నగర్ పోలీసులు పవన్‌ను బుధవారం అరెస్టు చేసి రిమాండ్ చేశారు.
Next Story






