- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి
<p>దిశ, కరీంనగర్ సిటీ : మాయదారి కరోనా మహమ్మారికి జిల్లాలో మరో యువకుడు బలయ్యాడు. రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన మచ్చ అనిల్, కరోనా బారినపడి చికిత్స పొందుతూ, ఆదివారం ఉదయం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆయనకు నాలుగు రోజుల క్రితం, కోవిడ్ సోకినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్సకోసం హైదరాబాదులోని ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. కాగా, చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు […]</p>

X
దిశ, కరీంనగర్ సిటీ : మాయదారి కరోనా మహమ్మారికి జిల్లాలో మరో యువకుడు బలయ్యాడు. రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన మచ్చ అనిల్, కరోనా బారినపడి చికిత్స పొందుతూ, ఆదివారం ఉదయం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆయనకు నాలుగు రోజుల క్రితం, కోవిడ్ సోకినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్సకోసం హైదరాబాదులోని ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. కాగా, చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు.
Next Story






