- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > లేటెస్ట్ న్యూస్ > బట్టలు లేకుండా బాత్‌రూమ్‌లో నటి నగ్నంగా ఫొటోషూట్… రెచ్చిపోయిన కుర్రకారు
బట్టలు లేకుండా బాత్‌రూమ్‌లో నటి నగ్నంగా ఫొటోషూట్… రెచ్చిపోయిన కుర్రకారు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తనకు తానే సన్యాసి అని చెప్పుకునే నటి సోఫియా హయత్ తెరకు దూరమైంది. అయిన సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. సోషల్ మీడియా ద్వారా తన హాట్ ఫొటోలు పోస్ట్ చేసి కుర్రకారు మతిపోగొడుతోంది. ప్రతిరోజూ సోఫియా హయత్ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. సోఫియా హయత్ ఈ సారి అన్ని హద్దులు దాటే నగ్న ఫొటోషూట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాత్‌రూమ్‌లో నగ్నంగా గోడను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తనకు తానే సన్యాసి అని చెప్పుకునే నటి సోఫియా హయత్ తెరకు దూరమైంది. అయిన సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. సోషల్ మీడియా ద్వారా తన హాట్ ఫొటోలు పోస్ట్ చేసి కుర్రకారు మతిపోగొడుతోంది. ప్రతిరోజూ సోఫియా హయత్ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. సోఫియా హయత్ ఈ సారి అన్ని హద్దులు దాటే నగ్న ఫొటోషూట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాత్‌రూమ్‌లో నగ్నంగా గోడను పట్టుకొని నిలబడి ఈ సారి ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోకు క్యాప్షన్ గా “నేను గోడలను పట్టుకునేంత బలంగా ఉన్నాను” అని రాసుకొచ్చింది. నెటిజన్ల్ సోఫియా పోస్ట్‌ను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు.
- Tags
- bathroom
Next Story






