- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియాలో ప్రచారం అవాస్తవం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో విగ్రహం ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టత ఇచ్చారు. నరసరావుపేటలో సరస్వతి విగ్రహాన్ని ఎవరూ ధ్వసం చేయాలని తెలిపారు. కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, పూర్తి విషయం ఏమిటో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వార్తలను ఫార్వర్డ్ చేస్తున్నారన్నారు. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కుల, మతాలను రెచ్చగొడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో విగ్రహం ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టత ఇచ్చారు. నరసరావుపేటలో సరస్వతి విగ్రహాన్ని ఎవరూ ధ్వసం చేయాలని తెలిపారు. కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, పూర్తి విషయం ఏమిటో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వార్తలను ఫార్వర్డ్ చేస్తున్నారన్నారు. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కుల, మతాలను రెచ్చగొడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
Next Story






