సామాజిక దూరం తప్పనిసరి : కలెక్టర్ ముషారఫ్

by Chintha Aamani |   (  Updated:2020-04-09 06:02:49  IST  )

<p>దిశ, ఆదిలాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ సూచించారు. గురువారం నిర్మల్ పట్టణంలోని కరోనా ప్రభావిత గుల్జార్ మార్కెట్, చిక్కడపల్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసేటప్పడు ప్రజలు మూడు అడుగుల సామాజిక దూరం పాటించాలని కోరారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలంతా తమ ఇళ్ళలోనే ఉంటూ ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి సహకరించాలని [&hellip;]</p>

సామాజిక దూరం తప్పనిసరి : కలెక్టర్ ముషారఫ్
X

దిశ, ఆదిలాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ సూచించారు. గురువారం నిర్మల్ పట్టణంలోని కరోనా ప్రభావిత గుల్జార్ మార్కెట్, చిక్కడపల్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసేటప్పడు ప్రజలు మూడు అడుగుల సామాజిక దూరం పాటించాలని కోరారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలంతా తమ ఇళ్ళలోనే ఉంటూ ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

Tags: carona, lockdown, social distance, collecter musharaf

Next Story