- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెహానా ఫాతిమా లొంగుబాటు
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: వివాదాస్పద సోషల్ యాక్టివిస్ట్ రెహానా ఫాతిమా శనివారం కొచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇటీవల తన అర్ధ నగ్న శరీరంపై తన పిల్లలతో బొమ్మలు గీయించి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది వివాదాస్పదం కావడంతో ఆమెపై కేసు కూడా నమోదు అయింది. సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే ముందస్తు బెయిలు మంజూరుకు సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆమె శనివారం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: వివాదాస్పద సోషల్ యాక్టివిస్ట్ రెహానా ఫాతిమా శనివారం కొచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇటీవల తన అర్ధ నగ్న శరీరంపై తన పిల్లలతో బొమ్మలు గీయించి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది వివాదాస్పదం కావడంతో ఆమెపై కేసు కూడా నమోదు అయింది. సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే ముందస్తు బెయిలు మంజూరుకు సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆమె శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయింది.
Next Story






